1
ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. <<లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి>> అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు.
2
నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు.
ఓబద్యా
ఓబద్యా
1
ఎదోము నాశనం
1-4; యిర్మీయా 49:14-16
5-6; యిర్మీయా 49:9-10
జాతులకు తీర్పు
సీయోనుకు విముక్తి